బిగ్ అప్డేట్: ఒక వారం ముందే రిలీజ్ అవబోతున్న “ఉస్తాద్ భగత్ సింగ్”!

utsaad bhagat singh

OG లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. ఇప్పుడు ఈ సినిమాకి సంభందించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా విడుదల తేదీని మార్చి 26 నుండి మార్చి 19 కి ప్రీ పోన్ చేయడం జరిగింది. అనగా ఇంతకుముందు చెప్పిన తేదీ కన్నా ఒక వారం ముందే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇదివరకే మార్చి … Read more

హీరోయిన్లను ఆ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా? కెమెరామెన్లపై ‘కాంతార’ సప్తమి గౌడ సంచలన వ్యాఖ్యలు!

మన పత్రిక వెబ్​డెస్క్: ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి సప్తమి గౌడ తాజాగా ఒక సామాజిక అంశంపై గళం విప్పారు. సినిమా ఫంక్షన్లు, పబ్లిక్ ఈవెంట్లలో ఫోటోగ్రాఫర్లు, కెమెరా ఆపరేటర్లు హీరోయిన్ల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది ఇండస్ట్రీలోని హీరోయిన్లు, ఇతర నటీమణులందరూ … Read more

Peddi : ‘పెద్ది’లో క్రేజీ నటుడు.. పెద్దగానే ప్లాన్ చేసారుగా!

Upendra Limaye playing key role in Peddi

టాలీవుడ్ లో ఈ ఇయర్ రాబోయే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీస్ లో “పెద్ది”(Peddi) ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ఫస్ట్ లుక్ మొదలుకొని టీజర్, చికిరి సాంగ్ (Chikiri song) సహా ఎలాంటి అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అవుతుంది. ఇక లేటెస్ట్ గా బుచ్చిబాబు బర్త్ డే స్పెషల్ గా … Read more

Chiranjeevi : వరప్రసాద్ క్రేజీ రికార్డ్… తమ్ముడ్ని దాటేసిన అన్నయ్య..

ManaShankaraVaraPrasadGaru Movie Crossed OG movie collections

టాలీవుడ్ లో 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన క్రేజీ చిత్రాల్లో ” మన శంకర వర ప్రసాద్ గారు” కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలవడమే కాకుండా ఏకంగా 300 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాదు రీజనల్ మూవీస్ అన్ని సినిమాల రికార్డులని తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. విడుదలై నాలుగు వారాలైనా ఇప్పటికి … Read more

Spirit : స్పిరిట్ నుండి గెంటేస్తారా?.. కాస్త ఎదగండయ్యా అంటున్న ప్రకాష్ రాజ్…

prakash raj clarity on spirit rumours

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీయెస్ట్ చిత్రాల్లో “స్పిరిట్” (Spirit) ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వెయ్యి కోట్ల రేంజ్ ఉన్న సినిమాల్లో ఇదీ ఒకటి కాగా, సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకున్నా భారీ బజ్ నెలకొని ఉంది. ఇక ఈ సినిమాలో తృప్తి ధిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక స్పిరిట్ సినిమాలో విలక్షణ … Read more

Toxic : తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ షాకింగ్ బిజినెస్… అంత సీనుందా?

Toxic Movie Telugu states business wiral

పాన్ ఇండియా వైడ్ గా మార్చి లో రాబోయే క్రేజీ సినిమాల్లో ‘టాక్సిక్'(Toxic) కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash) హీరోగా నయనతార, కియార అద్వానీ అలాగే హుమా ఖురేషి లు ఫీమేల్ లీడ్స్ లో నటిస్తున్న ఈ భారీ సినిమాను మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geethu mohandas) తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమా మొదలై మూడేళ్ళ పైనే కావస్తున్నా, ఫైనల్ గా మార్చి 19న రిలీజ్ కి రెడీ అవుతుంది. … Read more

SeethaPayanam : వాలెంటైన్స్ డే కి “సీతా పయనం”..

Seetha Payanam movie Releasing on Feb 14th

తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja) ఈ మధ్య హీరోగా పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ అన్ని భాషల్లోనూ విలన్ గా, మంచి స్పెషల్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ని పలకరిస్తున్నారు. అయితే అర్జున్ స్వీయ దర్శకత్వంలో, శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ‘సీతా పయనం’ (Seethapayanam) అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయి చాలా రోజులవుతున్నా … Read more

Peddi : తన డేట్ కి బాబాయ్… ఇక నెల గ్యాప్ తో అబ్బాయ్..

Peddi movie new release date announced

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) నటిస్తున్న “పెద్ది” (Peddi) మార్చి 27న రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ భావించినా, అక్కడి నుండి అఫిషియల్ గా తప్పుకుందని మేకర్స్ నుండి అనౌన్స్ రాకముందే చాలా మంది పెద్ది వాయిదా ఖాయమని ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్టుగానే పెద్ది వాయిదా పడగా, ఈ డేట్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) లాక్ చేసారు. అబ్బాయ్ తప్పుకున్న డేట్ కి బాబాయ్ రానుండడంతో మెగా ఫ్యాన్స్ కి … Read more

PawanKalyan : బాక్స్ ఆఫీస్ దేఖ్ లేంగే అంటున్న ఉస్తాద్…

Ustaad Bhagath singh Released Date Announced

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హీరోగా నటించిన ‘ఓజి’ (OG) లాస్ట్ ఇయర్ దసరా కి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందే స్టార్ట్ చేసిన సినిమాల్లో “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustad bhagath singh) కూడా ఒకటి. ఈ సినిమాని దాదాపు ఫినిష్ చేసిన పవన్, కొంత పార్ట్ ని టైం దొరికినప్పుడల్లా షూటింగ్ … Read more

JD Chakravarthy : అదంతా చీప్ ప్రమోషన్… ఫైర్ అయిన జేడీ చక్రవర్తి

JD Chakravarthy fire on chandrahas

టెలివిజన్ స్టార్ ప్రభాకర్ (Prabhakar) కొడుకు చంద్రహాస్ (Chandrahas) హీరోగా సక్సెస్ కాకున్నా, ట్రోలర్ల బారిన పడి వారికి మంచి స్టఫ్ నే ఇస్తున్నాడు. హీరోగా మానేస్తే తనకే మంచిది అంటూ నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు. అసలు అడుగుపెట్టిన తొలి సినిమా ‘రామ్ నగర్ బన్నీ’ (Ramnagar bunny) తోనే భారీగా ట్రోల్ అయ్యాడు. కానీ సినిమాకి పైసా కూడా రాలేదు. ఇప్పుడు మరో సినిమాతో ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తుంటే, మళ్ళీ తనకు తానే … Read more