మొదలైన ‘ఓరి నాయనో’ సినిమా చిత్రీకరణ
వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొత్త కథతో ఓరి నాయనో సినిమా ప్రారంభమైంది. ఈ చిత్ర టైటిల్‌ను నటుడు నవీన్ చంద్ర ఆవిష్కరించారు.
వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొత్త కథతో ఓరి నాయనో సినిమా ప్రారంభమైంది. ఈ చిత్ర టైటిల్‌ను నటుడు నవీన్ చంద్ర ఆవిష్కరించారు.
లెనిన్ చిత్రంలో భారతి పాత్రలో నటించడం తన అదృష్టమని నటి భాగ్యశ్రీ బోర్సే తెలిపారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ ఫైనల్ గా జూన్ 4న థియేటర్లలో విడుదలై సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. టాక్ తో సంబంధం లేకుండా అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ వీకెండ్ లో భారీ కలెక్షన్లు సాధించింది. ఇక ఫస్ట్ డే నే పెద్ది మూవీ 120 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయగా, పెద్ది నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ లో 250 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ … Read more
మరో రెండు రోజుల్లో విడుదలవుతున్న పెద్ది (Peddi) పై టాలీవుడ్ లో ఏ స్థాయి అంచనాలున్నాయో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మొన్న ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా, రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి అదేమీ అడ్డుకానట్టు పెద్ది సినిమాకు భారీ బుకింగ్స్ జరుగుతున్నాయి. మొన్నటివరకు IPL ఇంపాక్ట్ వల్ల సినిమా గురించి ఎవరు పట్టించుకోరు అన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఐపీఎల్ ముగిశాక లెక్కలన్నీ మారిపోయాయి. పెద్ది విడుదలకు ఇంకా రెండు రోజులు ఉండగానే ఓవర్సీస్ … Read more
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతున్న “పెద్ది” (Peddi) కోసం రామ్ చరణ్ (RamCharan) ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన పెద్ది పలు కారణాలతో వాయిదా పడగా, వారం రోజుల షూట్ మాత్రమే బాకీ ఉందని, బుచ్చిబాబు (Buchubabu) క్లారిటీ ఇచ్చాడు. అయితే తాజాగా పెద్ది టీం కి పెద్ద షాకే ఇచ్చారు నెటిజన్లు. సోషల్ మీడియా లో పెద్ది కి సంబంధించి స్పెషల్ సాంగ్ లీక్స్ విజువల్స్ వైరల్ … Read more
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ ఇయర్ మన శంకర వర ప్రసాద్ తో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నారు. తదుపరి సినిమాల విషయంలో కూడా ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నారు. అయితే ‘విశ్వంభర’ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. కానీ చిరంజీవి నెక్స్ట్ మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చేసింది. విశ్వంభర కాకుండా చిరంజీవి ప్రస్తుతం బాబీ (Bobby) డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారన్న విషయం తెలిసిందే. ఇక బాబీ … Read more
టాలీవుడ్ లో ఈ సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న సంగతి తెలిసిందే. వచ్చిన చిన్న సినిమాలు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఎంతో కొంత రెండు వారాల కింద వచ్చిన డెకాయిట్ థియేటర్లకు కాస్త ఊపునిచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ థియేటర్లలో సరైన సినిమా లేక ఆడియన్స్ కూడా ఆసక్తి చూడడం లేదు. దీనికి తోడు ఐపీఎల్ ఎఫెక్ట్ ఇండస్ట్రీ పై గట్టిగా పడింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో తాజాగా రీ రిలీజ్ … Read more
పవర్ స్టార్ Pawan Kalyan నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ Ustaad Bhagat Singh థియేటర్లలో ఆశించిన రేంజ్ లో ఆడకపోయిందన్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ రొటీన్ కథా కథనాలతో ఉస్తాద్ నిరాశపరిచాడు. పైగా ఇదే సమయంలో బాలీవుడ్ మూవీ దురంధర్ ఎఫెక్ట్ ఉస్తాద్ పై గట్టిగా పడింది. కాగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ఓటిటి లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా ప్రముఖ ఓటిటి దిగ్గజం … Read more
టాలీవుడ్ (Tollywood) లో ఈ సమ్మర్ బాక్స్ ఆఫీస్ వార్ మహా గొప్పగా ఉంటుందని కొన్ని నెలల కింద ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కానీ వరుస బెట్టి పాన్ ఇండియా మూవీస్ వాయిదా పడి పూర్తిగా సమ్మర్ రేస్ నుండి వైదొలగగా, మీడియం రేంజ్ మూవీస్ కూడా చాలా వరకు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక రెండు వారాల కింద రిలీజ్ అయిన డెకాయిట్ ఎంతో కొంత బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సందడి చేయగా, ఇప్పుడు మళ్ళీ … Read more
టాలీవుడ్ లో మాస్ బజ్ క్రియేట్ చేస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి మరో హాట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఈ చర్చకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మొదట Mrunal Thakur, తర్వాత Pooja Hegde, అలాగే Ayesha Khan, Manasa Varanasi పేర్లు వరుసగా వినిపించినా… మేకర్స్ మాత్రం సైలెంట్‌గా గేమ్ మార్చేశారు. చివరికి ఈ రేస్‌లో … Read more