తెలంగాణ గద్దర్ చలనచిత్ర అవార్డులు 2025 ప్రకటన.. | Gaddar Film Awards 2025 Announced
మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ‘గద్దర్ చలనచిత్ర అవార్డులు 2025’ (2024 సంవత్సరానికి గాను) విజేతల జాబితాను ప్రకటించింది. నంది అవార్డుల స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ఈ పురస్కారాలను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది నుంచి అక్కినేని నాగేశ్వరరావు, సి.నారాయణ రెడ్డి పేర్లతో కొత్త అవార్డులను ప్రవేశపెట్టడంతో పాటు, స్పెషల్ జ్యూరీ అవార్డులను 6 నుంచి 8కి పెంచారు. ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి … Read more