పోస్టల్ శాఖ బంపర్ ఆఫర్.. రూ. 750కే రూ. 15 లక్షల బీమా
మన పత్రిక, వెబ్డెస్క్: సామాన్యులకు తపాలా శాఖ (Postal Department) శుభవార్త చెప్పింది. అత్యంత తక్కువ ప్రీమియంతో భారీ మొత్తంలో బీమా రక్షణ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఖమ్మంలో జరిగిన అవగాహన సదస్సులో పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి ఈ కీలక వివరాలను వెల్లడించారు. ప్రధానంగా గ్రూప్ యాక్సిడెంట్ పాలసీ కింద కేవలం రూ. 750 చెల్లిస్తే ఏడాదికి రూ. 15 లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అలాగే రూ. 550 ప్రీమియంతో రూ. 10 లక్షల బీమా సౌకర్యం … Read more