HBD Alluarjun : ‘రాకా’ గా మారిన పుష్పరాజ్.. సాలిడ్ సప్రైజ్..

AA22 First look revealed Allu Arjun as Raaka

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ కాంబినేషన్స్ లో అల్లు అర్జున్ -అట్లీ మూవీ కూడా ఒకటి. ఈ సినిమా మొదలై కొన్ని నెలలైనా ఇప్పటి వరకు ఈ మూవీ గురించి చిన్న అప్డేట్ కూడా రాలేదు. అల్లు అర్జున్ 22వ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఫైనల్ గా క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ (HBD Alluarjun) బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని మేకర్స్ … Read more

Cognizant Mega Walk-in Drive : కాగ్నిజెంట్ మెగా వాక్‌ఇన్.. హైదరాబాద్‌లో 200 నాన్-వాయిస్ జాబ్స్!

Cognizant Mega Walk in Drive Jobs

కాగ్నిజెంట్ సంస్థ హైదరాబాద్‌లో ఫ్రెషర్స్ కోసం భారీ వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ డ్రైవ్‌లో Process Executive (Non Voice) పోస్టులకు 200 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశానికి అర్హులు. ముఖ్యంగా 0 నుంచి 6 నెలల అనుభవం ఉన్న ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. కామర్స్, సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో చదివిన వారు ప్రాధాన్యం … Read more

Tech Mahindra Mega Walk Drive : టెక్ మహీంద్రా మెగా వాక్‌ఇన్ డ్రైవ్.. హైదరాబాద్‌లో 100 జాబ్స్ రెడీ!

Walk in drive in Tech mahindra company

టెక్ మహీంద్రా (Tech Mahindra) సంస్థ హైదరాబాద్‌లో భారీ వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 6 నుంచి 25 వరకు జరుగనున్న ఈ రిక్రూట్మెంట్‌లో ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా పాల్గొనవచ్చు. మొత్తం 100 సర్వీస్ డెస్క్ (టెక్నికల్ సపోర్ట్ – ఇంటర్నేషనల్ వాయిస్) పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగానికి HSC, అండర్‌గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్స్ అర్హులు. ఫ్రెషర్స్‌తో పాటు 1 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు. … Read more

Alluarjun : AA22xA6 నుంచి క్రేజీ పోస్టర్.. బర్త్‌డే ట్రీట్‌ కు కౌంట్‌డౌన్ స్టార్ట్!

Allu Arjun Atlee AA22xA6 movie update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Alluarjun) బర్త్‌ డే వేడుకలు స్టార్ట్ అయ్యేలోపే… ఫ్యాన్స్‌కు సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చేసింది AA22xA6 మేకర్స్ టీమ్. వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ – అట్లీ (Atlee) కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై ఏ రేంజ్ అంచనాలున్నాయో తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా మేకర్స్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. అల్లు అర్జున్ బర్త్ … Read more

Dacoit Trailer : ధమాకా ట్రైలర్.. శేష్ మాస్ యాక్షన్ అవతార్‌ తో మాస్ ట్రీట్ రెడీ!

Dacoit Movie Trailer Talk

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చాలా కాలంగా వాయిదాలు, రీషూట్స్ తర్వాత ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, సాంగ్స్‌తో హైప్ క్రియేట్ చేసిన టీమ్ ఇప్పుడు ట్రైలర్‌తో మరింత ఇంట్రెస్ట్ పెంచేసింది. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చిన్నగా చెప్పాలంటే… హరి (అడివి శేష్), జూలియట్ (మృణాల్ ఠాకూర్) … Read more

చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి

మన పత్రిక: చిత్తూరు జిల్లా గంగవరం మండలం దండపల్లి క్రాస్ (YSR జంక్షన్) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు, ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగం కారణంగా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జుగా అయి, లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు గుర్తించిన మేరకు, మృతులు తిరుపతి కోర్టులో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేసిన హరీష్, … Read more

గజ్వేల్‌ బంద్‌.. BRS ఆధ్వర్యంలో నిరసన

మన పత్రిక, తెలంగాణ: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ‘గజ్వేల్ బంద్’ ఉదయం నుంచే ఉధృతంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుండటంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బంద్‌లో భాగంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున బస్సులు బయటకు … Read more

నమ్మించి వంచించిన కిరాతకుడు.. టీచర్ సూసైడ్

మన పత్రిక, AP: నమ్మిన ప్రేమే ఆమెకు శాపమైంది. పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టిన ఓ కిరాతకుడి చేతిలో మోసపోయిన యువతి, చివరకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తన తండ్రిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుతూ ఆమె రాసిన చివరి అక్షరాలు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని పామూరు మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. అయ్యవారిపల్లికి చెందిన మాధవి (24) స్థానికంగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. … Read more

శిలలతో రూపుదిద్దుకోనున్న బాసర ముగ్గురమ్మల ఆలయం!

మన పత్రిక, తెలంగాణ: అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి చెందిన బాసర క్షేత్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రూ.225 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం భూమిపూజ చేయనున్నారు. దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి నది తీరాన వెలసిన ఈ క్షేత్రం అక్షరాభ్యాసాలకు కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం వసంత పంచమి వంటి పర్వదినాల్లో వేలాదిమంది చిన్నారులు … Read more

తెలంగాణ: పెరగనున్న మద్యం, బీర్ల ధరలు..?

మన పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్రంలోని మందుబాబుల జేబులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడిన మార్పులు మద్యం ధరల పెంపుకు దారితీస్తున్నాయి. ఈ వేసవిలో మద్యం, బీర్ల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకొకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిసారిగా 2023 మేలో ధరలు పెంచగా, నిబంధనల ప్రకారం 2025 మేలో మళ్లీ సమీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ గడువు … Read more