PMAY-G AI Checker Tool 2025: ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (Pradhan Mantri Awaas Yojana Gramin PMAY-G) కింద ఇల్లు లేని పేద కుటుంబాలకు కొత్త గృహాలను మంజూరు చేస్తోంది. ఈ పథకానికి దరఖాస్తులు Awaas Plus 2025 App ద్వారా స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల అర్హతను పరిశీలించేందుకు ప్రత్యేక AI Checker Tool ను కేంద్రం ప్రవేశపెట్టింది.
ఆవాస్ పథకం 2025 తాజా అప్డేట్ | PMAY-G Latest Update 2025
Geo-tagging Photos ఆధారంగా యాప్ దరఖాస్తుదారు నిజంగా పక్కా ఇల్లు లేనివారేమో ఆటోమేటిక్‌గా తనిఖీ చేస్తుంది. నిర్మాణం 80% పైగా పూర్తైందని గుర్తిస్తే, ఆ దరఖాస్తు Ineligible List లోకి వెళ్తుంది. దరఖాస్తులకు చివరి తేదీ 14-12-2025గా నిర్ణయించారు.
Advertisement
AI Checker Tool Overview
| AI Verification Step | What it Checks |
|---|---|
| Foundation Stage | పునాది ఉందా? |
| Wall Stage | గోడ వరకు నిర్మాణం జరిగిందా? |
| Plastering | Cement Plastering పూర్తైందా? |
| Slab Level | Slab వచ్చిందా? |
| Completion % | 80% పైగా ఉంటే Ineligible |
అవసరమైన పత్రాలు | Required Documents
| Document | Purpose |
|---|---|
| Aadhaar Card | ID Proof |
| Ration Card | Family Proof |
| Land Document | Billing Time |
| Bank Passbook | DBT Credit |
| Photos | Verification |
ప్రయోజనాలు | Benefits
| Category | Amount |
|---|---|
| Minimum House Size | 25 sq.mt |
| Plain Area | ₹1.20 Lakh |
| Hilly Area | ₹1.30 Lakh |
| Total Support | Up to ₹2.50 Lakh |
FAQ’S
| Question | Answer |
|---|---|
| చివరి తేదీ? | 14-12-2025 |
| కనీస ఇల్లు పరిమాణం? | 25 sq.mt |
| ఎంత సహాయం? | ₹1.20–₹1.30 లక్షలు |
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
