AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్‌లోనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
మన పత్రిక వెబ్‌డెస్క్, అమరావతి: డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఐదో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌తో పాటు 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 1వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష (AP BRAGCET 2026) జరగనుంది. ఇప్పటికే ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ … Read more