HRMS Leave Portal: ఇంటర్మీడియట్ సిబ్బందికి కొత్త నిబంధనలు

TELANGANA LEAVE APPLICATION IN HRMS PORTAL : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి ఇంటర్మీడియట్ విద్యా శాఖ పరిధిలోని అన్ని కార్యాలయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల సిబ్బంది లీవ్ కోసం HRMS పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. CL, EL, OH, EOL, HPL, మాతృత్వ సెలవు, పితృత్వ సెలవు, చైల్డ్ కేర్ లీవ్ సహా అన్ని రకాల సెలవులకు ఆన్‌లైన్ దరఖాస్తు తప్పనిసరి. మాన్యువల్ అర్జీలు ఇకపై … Read more

Dussehra : దసరా సెలవులు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Dusehra Holidays telangana 2025 : తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు దసరా సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలకు: జూనియర్ కళాశాలలకు: ఈ సెలవులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వర్తిస్తాయి. Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, … Read more

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ Telangana rain alert : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో సెప్టెంబర్ 9, 10, 11 తేదీల్లో తెలంగాణ ( Telangana ) రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మూడు రోజులు గాలివానలు, ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్ధిపేట్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, జనగామ, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో పగటి … Read more

చర్ల మామిడిగూడెంలో గిరిజనుల పోడు భూమిపై అక్రమ కేసులు: సిపిఐ(ఎంఎల్) నిరసన

మన పత్రిక, వెబ్​డెస్క్ Bhadrachalam News : చర్ల మామిడి గూడెం లో 62,65/A సర్వే నెంబర్ గల పోడుభూమిని సాగులో ఉన్న గిరిజనకు ఆదివాసీలకు అప్పగించాలనీ CPI (ML)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో PO వినతి పత్రం . చర్ల మండలం మామిడిగూడెం గిరిజన ఆదివాసిలు సాగు చేసుకుంటున్న భూమిలోకి వచ్చి గత 20 రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు సమాచారం లేకుండా దౌర్జన్యం ఏడుగురు మహిళలను జీబులో ఎక్కించుకొని బెదిరించి వారి పైన అక్రమ కేసులు పెట్టి … Read more

పాల్వంచ బిఆర్ఎస్ నేతల వనమా వెంకటేశ్వరరావును కలిసిన సందర్భంలో స్థానిక ఎన్నికలపై చర్చ

మన పత్రిక, వెబ్​డెస్క్ Palwancha News : కొత్తగూడెం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ( Kothagudem BRS )ఇంచార్జ్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా వారి స్వగృహంలో కలిసిన పాల్వంచ పట్టణ రూరల్ BRS నాయకులు .రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి వనమా గారితో చర్చించిన బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ రోజు కోలాహలంగా వనమా స్వగృహం, ఉదయం నుంచి వందలాదిగా గ్రామాల నుండి వార్డుల నుండి తరలివచ్చిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు … Read more

పాల్వంచ కుర్రాడు చిన్నుకు సినిమా హీరోగా ఘన స్వాగతం

మన పత్రిక, వెబ్​డెస్క్ Palwancha news : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ( Kothagudem ) పాల్వంచ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన లవ్ యు రా సినిమా హీరో చిన్ను (సాయి కృష్ణ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వనమా కాలనీకి చెందిన చిన్ను పాల్వంచ పేక్షకులు అభిమా నులు ప్రజానీకం చాలా చక్కగా ఆదరించి మార్నింగ్ షో థార్ థియేటర్ పాల్వంచ లో అభిమానులు పేక్షకులు ఆదరించారు ఈరోజు చిన్ని … Read more

అన్నదానం పవిత్రం, వినాయకుడికి ఇష్టం: కొత్వాల శ్రీనివాసరావు సందేశం

అన్నదానం ఎంతో పవిత్రమైనది – వినాయకునికి ఎంతో ఇష్టమైనది— రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల అన్నదానం ఎంతో పవిత్రమైనదని, ఆదిదేవుడు వినాయకునికి ఎంతో ఇష్టమైనదని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గణేష్ నిమర్జనం అనంతరం పాల్వంచ పట్టణ పరిధిలోని రాహుల్ గాంధీ నగర్ లో అన్నసంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ సమాజంలోని ప్రతి … Read more

సింగరేణిలో 43 మంది తొలగింపు బాధితులకు మళ్లీ ఉద్యోగ అవకాశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ ( SCCL ) లో గతంలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలుగా నియమించబడి.. కొన్ని కారణాల వలన తొలగింపుకు గురైన 43 మంది అభ్యర్థులకు మళ్లీ విధుల్లో చేరే అవకాశం లభించింది. కంపెనీ సీఎండీ ఎన్. బలరామ్ ఆదేశాల మేరకు యాజమాన్యం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వెనుక పలు పరిపాలనా పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలగింపుకు ప్రధాన కారణాలు విధులకు గైర్హాజరు కావడం, … Read more

CPGET RESULTS 2025: ఫలితాలు విడుదల

tg cpget results 2025: తెలంగాణ సీపీజీఈటీ (CPGET) 2025 ఫలితాలు సెప్టెంబర్ 8, 2025న విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల పరిధిలో 32 సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు అధికారిక వెబ్సైట్ లో ప్రచురిస్తారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేయబడ్డాయి. అభ్యర్థులు ర్యాంక్ కార్డు కోసం అధికారిక లింక్ ను సందర్శించవచ్చు. TELANGANA CPGET RESULTS 2025 Mana Patrika DeskMana … Read more

SC గురుకులాస్ లో డిగ్రీ లెక్చరర్లకు ఇంక్రిమెంట్ పై వివాదం

SC Gurukulas Employees Increament news: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో డిగ్రీ లెక్చరర్లకు ఇంక్రిమెంట్ ఇవ్వడంపై వివాదం నెలకొంది. పదోన్నతి పొందే అర్హతలు ఉంటేనే ఇంక్రిమెంట్ ఇస్తామని ప్రిన్సిపాల్స్ స్పష్టం చేయడంతో ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. 2019 ఆగస్టులో విధుల్లోకి చేరిన డిగ్రీ లెక్చరర్లకు మాత్రమే ఈ కొత్త నిబంధన వర్తిస్తుండటం వింతగా ఉంది. లిఖితపూర్వక ఆదేశాలు లేకుండా ఇలాంటి నిబంధన విధించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులకు … Read more