మన పత్రిక, వెబ్డెస్క్
Telangana rain alert : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో సెప్టెంబర్ 9, 10, 11 తేదీల్లో తెలంగాణ ( Telangana ) రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మూడు రోజులు గాలివానలు, ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉంది.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్ధిపేట్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, జనగామ, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో పగటి వేళల్లో ఎండ కాస్తూ, సాయంత్రం, రాత్రి సమయాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
