tg cpget results 2025: తెలంగాణ సీపీజీఈటీ (CPGET) 2025 ఫలితాలు సెప్టెంబర్ 8, 2025న విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల పరిధిలో 32 సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు అధికారిక వెబ్సైట్ లో ప్రచురిస్తారు.
ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేయబడ్డాయి. అభ్యర్థులు ర్యాంక్ కార్డు కోసం అధికారిక లింక్ ను సందర్శించవచ్చు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
