FREE CURRENT | గణేష్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఉచిత విద్యుత్ – టీజీఎస్పీడీసీఎల్ ( TGSPDCL ) ప్రకటన మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ ( TELANGANA ) దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించింది. FREE CURRENT FOR GANESH CHATURTHI గణేష్ మండపాలకు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6, 2025 వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తారు. ఉచిత విద్యుత్ పొందాలనుకునే మండప నిర్వాహకులు సంబంధిత … Read more