మన పత్రిక, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి ఓ కారు పల్టీ కొట్టింది. పోలీసులు తనిఖీ చేస్తుండగా, డ్రైవర్ తప్పించుకోవాలని ప్రయత్నించి, ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టడంతో కారు బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాహనం తనిఖీ చేశారు. దానిలో 100 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు ₹15 లక్షలు. పట్టుబడిన వారిని తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
