Boduppal Murder | భర్త చేతిలో గర్భిణి మృతి
మన పత్రిక, వెబ్డెస్క్ : బోడుప్పల్ లో దారుణ హత్య: భర్త చేతిలో గర్భిణి మృతి Boduppal Murder News హైదరాబాద్ లోని బోడుప్పల్ లో ఓ మహిళను భర్త హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసి ముసి నదిలో పారవేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మరింత విషాదకర వివరాలు బయటకు వచ్చాయి. హత్యకు గురైన మహిళ స్వాతి (26). ఆగస్టు 23 రాత్రి తీవ్ర వాగ్వాదం తర్వాత ఆమె భర్త మహేందర్ రెడ్డి … Read more