మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో సీటు పొందిన విద్యార్థులకు DOST ఇంట్రా ఫేజ్ కౌన్సిలింగ్ లో రెండో విడత అవకాశం కల్పించారు.
DOST ఇంట్రా ఫేజ్ కౌన్సిలింగ్ 2025 – రెండో విడత
ఈ కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులు ప్రస్తుతం చేరిన కళాశాలలోనే మరో గ్రూపులో సీటు ఖాళీగా ఉంటే దానికి మారే అవకాశం ఉంది.
Advertisement
వెబ్ ఐచ్ఛికాలు ఇచ్చుకోవడానికి తేదీలు: ఆగస్టు 24 & 25, 2025.
సీట్ల కేటాయింపు: ఆగస్టు 26, 2025.
అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఐచ్ఛికాలు నమోదు చేయాలి.
వెబ్సైట్: https://dost.cgg.gov.in
- మలయాళ దర్శకుడి కథకు చిరంజీవి మొగ్గు?
- సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం వార్తలు ప్రచారంలో
- పండంటి ఆడబిడ్డకు తండ్రైన దర్శకుడు అభిషాన్ జీవింత్
- మూడు రోజుల్లో రూ. 75 కోట్లు వసూలు చేసిన ఆదర్శ కుటుంబం
- సూర్య కొత్త సినిమా సీన్ విడుదలపై తగ్గిన హడావుడి
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
