నల్లగొండ జిల్లా PSHMA-TG అధ్యక్షుడిగా D. వెంకటరత్నం ఎన్నిక
మన పత్రిక, వెబ్డెస్క్ PSHMA-TG రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సమక్షంలో నల్లగొండ జిల్లా PSHMA-TG కొత్త అధ్యక్షుడిగా D. వెంకటరత్నం గారు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా N. శ్రీనయ్య గారు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేటకు చెందిన PSHMA-TG శాఖ వారు వెంకటరత్నం, శ్రీనయ్య గార్లకు, నల్లగొండ జిల్లా శాఖకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి హెడ్ మాస్టర్ సమస్యలు, డిమాండ్లు, ఉద్యోగ చార్ట్ విషయాలపై రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం చేస్తూ సంఘాన్ని బలోపేతం చేస్తారని … Read more