మన పత్రిక, వెబ్‌డెస్క్
Pension vidroha dinam on September 1st – తెలంగాణ రాష్ట్ర ( Telangana State ) ఉద్యోగ జేఏసీ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ TGEJAC పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు.
సెప్టెంబర్ 8 నుండి జిల్లాల మేరకు జేఏసీ బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ యాత్రల్లో భాగంగా జిల్లా స్థాయిలో ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి, ఉద్యమ కార్యాచరణను బలోపేతం చేస్తారు. అక్టోబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 33 జిల్లాల నుండి లక్షలాది ఉద్యోగులు ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. ఇది పెన్షన్ సమస్యపై ప్రభుత్వానికి బలమైన సందేశం ఇవ్వడానికి ముఖ్యమైన అడుగు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
