బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ | Telangana Cabinet Meeting
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం మూడు గంటలకు మంత్రి మండలి సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లు, పారుదల శాఖ లు వంటి అంశాలపై కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశం ఏ నేపథ్యంలో జరుగుతోందంటే – స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఉన్నత న్యాయస్థానాలు స్టే విధించడం, సుప్రీంకోర్టు పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని సూచించడం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఇంకొక ముఖ్య … Read more