Dharmapuri Municipal Results 2026: ధర్మపురిలో ‘హస్తం’ సునామీ..
మన పత్రిక వెబ్డెస్క్, జగిత్యాల: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఏకపక్షంగా సాగిన ఈ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు అధికారికంగా 10 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆశ్చర్యకరంగా ఈ 10 స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే ఘనవిజయం సాధించి క్లీన్ స్వీప్ చేశారు. ప్రతిపక్ష … Read more