EMRS Jobs: 7,267 ఉద్యోగాలు చివరి అవకాశం

EMRS Jobs

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో 7,267 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎల్లుండే ఆఖరి తేదీ. PGT, TGT, వార్డెన్, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. అర్హత పోస్టుల బట్టి ఉంటుంది — PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. పరీక్షలు డిసెంబర్ 13, 14, 21 తేదీల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు https://nests.tribal.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు … Read more

Nizamabad Constable Murder Case: కుటుంబానికి రూ.1 కోటి సహాయం

Nizamabad Constable Murder Case

తాజా సమాచారం: నిజామాబాద్ లో డ్యూటీలో ప్రాణాలు అర్పించిన పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి భారీ ఆర్థిక సహాయం ప్రకటించారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు: “డ్యూటీలో ప్రాణాలు అర్పించిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.” ప్రమోద్ కుమార్ భార్య ప్రణీత, ముగ్గురు కుమారుల భవిష్యత్తులో ప్రభుత్వం పూర్ణ సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. … Read more

Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్

Bharat Bandh 24 october 2025

Bharat Bandh 24 october 2025: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 23 వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అక్టోబర్‌ 24న దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిస్తూ, పార్టీ కేంద్ర ప్రతినిధి అభయ్‌ పేరుతో లేఖ విడుదల చేశారు. కగార్‌ ఆపరేషన్‌ను తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అలాగే, ప్రతిపక్ష పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని మావోయిస్టులు కోరారు.

CBIC Recruitment 2025: ముంబై క్యాంటీన్ అటెండెంట్ భర్తీ 2025

CBIC Recruitment 2025

నిరుద్యోగులకు అవకాశం! ముంబై కస్టమ్స్ చీఫ్ కమిషనర్ కార్యాలయం క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు, 18-25 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులు. మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. జీతం లెవల్-1 ప్రకారం రూ.18,000 నుండి రూ.56,900/- వరకు ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 29, 2025. ఆన్లైన్ దరఖాస్తు చేయాలి. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. SC/ST/దివ్యాంగులు/మహిళలకు ఫీజు మినహాయింపు. వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి. APPLY … Read more

దీపావళిలో పటాకుల హెచ్చరిక – ఎవరికి ప్రమాదం?

deepavali crackers health issues

దీపావళి పండుగ ఆనందోత్సాహాలతో నిండిపోతుంది. కానీ, పటాకుల నుంచి వచ్చే పొగ, శబ్దాలు అనేక ఆరోగ్య సమస్యలున్నవారికి తీవ్ర ప్రమాదం. టపాసుల్లోని హానికర రసాయనాలు, భారీ లోహాలు విషపూరిత కణాలను విడుదల చేస్తాయి. భారీ శబ్దాలు నాడీ వ్యవస్థ, చెవులపై దెబ్బతీస్తాయి. శ్వాసకోశ, గుండె, వినికిడి సమస్యలు, ఉబ్బసం, సైనస్, మైగ్రేన్, అలెర్జీలు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్నవారు, గర్భిణీలు పటాకులకు దూరంగా ఉండాలి.

PrabhasHanu : ఒక్కడిగానే బెటాలియన్..

Prabhas Hanu Movie Update

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో దూసుకుపోతూ యమా బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం రాజా సాబ్ తర్వాత హను రాఘవపుడి (Hanu Raghavapudi) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ స్టార్ట్ అయి ఏడాది పైనే అవగా, ఇప్పటికే సగానికి పైగా షూట్ ఫినిష్ అయిన ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. పీరియాడిక్ లవ్ & యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి మేకర్స్ ఒక … Read more

Naveen Polishetty : ఎంత పోటీ ఉన్నా శెట్టి ప్రమోషన్స్ లో తోపు..

Naveen Polishetty promotes His Film

యంగ్ స్టార్ నవీన్ పోలిశెట్టి హీరోగా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఎంటర్టైనర్ స్పెషలిస్ట్ గా పేరుతెచ్చుకున్న నవీన్ తాజాగా “అనగనగా ఒక రాజు” (Naveen Polishetty) అనే మూవీతో వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు. అయితే సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు పోటీగా ఉండడంతో వాయిదా పడే ఛాన్స్ ఉందని అనుకున్నా, తాజాగా దివాళికి మరో స్పెషల్ వీడియో రిలీజ్ … Read more

Sharwanand : “బైకర్” గా శర్వా.. దివాళి స్పెషల్ గా ఫస్ట్ లుక్…

Sharwanands Biker First look Released

యూత్ లో ఫామిలీ & డీసెంట్ లవ్ స్టోరీస్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ లాస్ట్ ఇయర్ “మనమే” సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. శర్వా హీరోగా నటిస్తున్న తన 36వ సినిమాకి సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. దీపావళి స్పెషల్ గా శర్వా సినిమా పోస్టర్ ని రిలీజ్ చేయగా, ఈ సినిమాకి “బైకర్” (Biker) అనే టైటిల్ … Read more

Bigg Boss Season 9 : నాన్న ఎలిమినేషన్ తో కూతుళ్లు గేర్ చేంజ్!

Bharani Eliminated in Bigg Boss Season 9

బిగ్ బాస్ సీజన్ 9 లో ఆరో వారంలో ఎవరూ ఊహించని విధంగా పెద్దన్న “భరణి” ఎలిమినేట్ కావడం జరిగింది. నిజానికి హౌస్ లో కప్ కొట్టే స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో భరణి టాప్ లో ఉండేవాడు. కానీ హౌస్ లో బాండ్స్ మూలాన తన ఆటపై పట్టు విడిచాడు. అందుకే ఈసారి ఓటింగ్స్ తగ్గి ఫైనల్ గా ఎలిమినేట్ అయ్యాడు. అయితే చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం తనూజ, దివ్యలతో నాన్న గా బాండింగ్ పెంచుకోవడం … Read more

గుడ్‌న్యూస్ అకౌంట్లలోకి రూ. 2000 | Pm kisan 21st installment

Pm kisan 21st installment

PM Kisan Samman Nidhi yojana: రైతులకు పంట సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏడాదికి మూడు విడతలుగా ఆర్థిక సాయం అందిస్తుంటుంది. ప్రతి విడతలో రూ. 2 వేల చొప్పున మొత్తం రూ. 6 వేలు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. ఈ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో నేరుగా రైతుల అకౌంట్లలోనే జమ అవుతుందన్నది తెలిసిందే. ఇప్పటివరకు 20 విడతల్లో … Read more