బిగ్ బాస్ సీజన్ 9 లో ఆరో వారంలో ఎవరూ ఊహించని విధంగా పెద్దన్న “భరణి” ఎలిమినేట్ కావడం జరిగింది. నిజానికి హౌస్ లో కప్ కొట్టే స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో భరణి టాప్ లో ఉండేవాడు. కానీ హౌస్ లో బాండ్స్ మూలాన తన ఆటపై పట్టు విడిచాడు. అందుకే ఈసారి ఓటింగ్స్ తగ్గి ఫైనల్ గా ఎలిమినేట్ అయ్యాడు.
అయితే చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం తనూజ, దివ్యలతో నాన్న గా బాండింగ్ పెంచుకోవడం వల్ల, పైగా ముగ్గురూ ఒకేసారి నామినేషన్ లో ఉండడం వల్ల ఎలిమినేట్ కాక తప్పలేదు.
Advertisement
అయితే భరణి ఎలిమినేషన్ తో బాధలో ఉన్న తనూజ, దివ్యలు ఇకనైనా గేర్ చేంజ్ చేసి ఆటపై దృష్టి పెట్టాలని ప్రేక్షకులు, మరియు వారి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తాజాగా రిలీజ్ అయిన నామినేషన్ ప్రోమోలో కూడా వారు రూట్ చేంజ్ చేసారని తెలుస్తూనే ఉంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
