Bharat Bandh 24 october 2025: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 23 వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అక్టోబర్ 24న దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునిస్తూ, పార్టీ కేంద్ర ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు.
కగార్ ఆపరేషన్ను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అలాగే, ప్రతిపక్ష పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని మావోయిస్టులు కోరారు.
Advertisement
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
