Formula E Car Race: కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి

ktr formula e car race

మన పత్రిక, వెబ్​డెస్క్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు (KTR) పెద్ద షాక్ తగిలింది. ఫార్ములా ఈ–కారు రేసు (ktr formula e car race) కేసులో విచారణకు గవర్నర్ అధికారిక అనుమతి ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనపై అభియోగాలు నమోదు చేసి విచారణను వేగవంతం చేసే అవకాశముంది. బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో భారీ అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపణలతో కేసు ఏసీబీకి వెళ్లింది. ఈ … Read more

Private Travels Bus : యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

travels bus accident in mahabubnagar dist

Private Travels Bus : యాసిడ్ ట్యాంకర్‌ను ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఎన్‌హెచ్ 44 హైవేపై చోటు చేసుకుంది. యాసిడ్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా చుట్టూ పొగలు వ్యాపించాయి. వెంటనే బస్సులోని ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటికి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ట్యాంకర్ లోని యాసిడ్ ను ఖాళీ చేశారు. దీంతో పెను ప్రమాదం … Read more

Pista House : పిస్తా హౌస్, షాగౌస్, మెహిఫిల్.. రెండు రోజులుగా సోదాలు.. 20 కోట్ల నగదు సీజ్

raids ongoing for two days in pista house

Pista House : హైదరాబాద్ నగరంలోని ఫేమస్ హోటల్స్ అయిన పిస్తా హౌస్, షాగౌస్, మెహిఫిల్ లాంటి హోటళ్లపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు ఈ హోటళ్లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్లు ఇళ్లలో ఒకేసారి సోదాలు చేస్తున్నారు. రాజేంద్రనగర్ లో ఉన్న గోల్డెన్ హైట్స్ కాలనీలో ఉంటున్న పిస్తా హౌస్ ఓనర్స్ అయిన మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. షాగౌస్, మెహిఫిల్ … Read more

టెట్ ఉన్నా బ్రిడ్జ్ కోర్సు ఎందుకు? సుప్రీం కోర్టు క్లారిటీ ఇదే!

telangana tet

మన పత్రిక, వెబ్​డెస్క్: టెట్ (TET) అర్హత ఉన్నప్పటికీ 6 నెలల బ్రిడ్జ్ కోర్సు ఎందుకు చేయాలన్న సందేహం చాలా మంది ఉపాధ్యాయుల్లో ఉంది. అయితే, సుప్రీం కోర్టు, ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఇవి రెండూ వేర్వేరు అంశాలు. టెట్ అనేది ఉద్యోగానికి కనీస అర్హత పరీక్ష మాత్రమేనని, అది వృత్తిపరమైన శిక్షణ (Professional Training) కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బీఈడీ (B.Ed) అర్హత ఉన్నవారు హైస్కూల్ బోధనకు శిక్షణ పొంది ఉంటారు. కానీ, వారు … Read more

Gold Rates 20 Nov 2025 : 20 నవంబర్ 2025, గురువారం ఈరోజు గోల్డ్ రేట్స్

20 November 2025 Thursday today gold rates telugu

Gold Rates 20 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 20 నవంబర్ 2025 గురువారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,487 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,446 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,365 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.176.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 20 Nov 2025 : 20 నవంబర్ 2025 గురువారం రాశి ఫలాలు

20 November 2025 Thursday today horoscope telugu

Horoscope 20 Nov 2025: 20 నవంబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. బుద్ధి బలాన్ని ఉపయోగించండి. విజయం చేకూరుతుంది. పొరపాట్లు చేయకండి.                         వృషభం : ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. అభివృద్ధి చెందుతారు. ప్రణాళికతో ముందుకెళ్లండి. ధన వ్యయం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.                   మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార … Read more

MPPS Konaraopet: స్వయం పరిపాలన దినోత్సవం.. టీచర్లుగా విద్యార్థులు!

konaraopeta childrens day

మన పత్రిక, వెబ్​డెస్క్: ఈరోజు పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ కొనరావుపేట (MPPS Konaraopet) పాఠశాల యందు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పిల్లలు ఉపాధ్యాయులుగా మారి తరగతులను బోధించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి మురళి నాయక్ గారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజ్మేరా మదన్ లాల్ మరియు స్కూల్ కాంప్లెక్స్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రహీం గారు పాఠశాల ఉపాధ్యాయులు విజయ్ కుమార్. భాస్కర్. రాము. వెంకటేష్. సంజీవ్ ఉపాధ్యాయినీలు శృతి. అనూష … Read more

SS Rajamouli : వారణాసి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిపై మూడు కేసులు నమోదు

three cases registered against ss rajamouli

SS Rajamouli : బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన కళాఖండాలను చిత్రీకరించి ప్రపంచ ఖ్యాతిని పొందిన గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో. ప్రియాంకా చోప్రా హీరోయిన్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ ను మొదటి నుంచి గ్లోబ్‌ట్రోటర్ మూవీగా పిలిచారు. ఈ మూవీ ఈవెంట్ లో హనుమాన్ ని కించపరిచేలా … Read more

BTech Student Died : ఫోన్‌ మాట్లాడుతూ పట్టాలు దాటుతూ రైలు ఢీకొని యువతి మృతి

btech student dies after being hit by train in nellore

BTech Student Died : ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతూ రైలు రావడం గమనించకపోవడంతో.. రైలు ఢీకొని బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని దుర్మరణం చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కావలిలో ఉన్న ఉదయగిరి బ్రిడ్జి కింద ఫోన్ మాట్లాడుతూ హవిలా షారూన్ అనే బీటెక్ విద్యార్థిని పట్టాలు దాటుతోంది. అదే సమయంలో కాన్పూర్ – బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ రూట్ లో వెళ్తోంది. విద్యార్థిని ఆ రైలును … Read more

Auto Driver : ఒకే ఆటోలో 23 మంది స్కూలు పిల్లలు.. సీజ్ చేసిన పోలీసులు

auto driver transports 23 school children in single auto

Auto Driver : ఒక్క ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తారు చెప్పండి. చిన్న ఆటో అయితే అతి కష్టం మీద ఐదుగురు, పెద్ద ఆటో అయితే 10 మంది వరకు ప్రయాణిస్తారు. కానీ.. ఓ ఆటో డ్రైవర్ మాత్రం తన ఆటోలో ఏకంగా 23 మంది స్కూల్ విద్యార్థులను కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడు. నాగర్ కర్నూల్ పట్టణం కేంద్రంలో ఆటోలో 23 మంది పిల్లలకు తీసుకెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆటోను అడ్డుకొని పిల్లలను దింపేసి ఆటోను సీజ్ చేశారు. పసి … Read more