Gold Rates 23 Nov 2025 : 23 నవంబర్ 2025, ఈరోజు గోల్డ్ రేట్స్

23 nov 2025 today gold rates telugu

Gold Rates 23 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 23 నవంబర్ 2025 ఆదివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,584 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,535 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,438 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.172 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 23 Nov 2025 : 23 నవంబర్ 2025 ఆదివారం రాశి ఫలాలు

23 nov 2025 today horoscope telugu

Horoscope 23 Nov 2025: 23 నవంబర్ 2025, ఆదివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : శ్రమిస్తే ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                            వృషభం : కీలకమైన పనుల విషయంలో సంతోషంగా ఉంటారు. ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తవుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.                    మిథునం : ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. … Read more

Gold Rates 22 Nov 2025 : 22 నవంబర్ 2025, శనివారం గోల్డ్ రేట్స్

22 November 2025 Saturday gold rates today in telugu

Gold Rates 22 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 22 నవంబర్ 2025 శనివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,397 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,364 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,298 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.160.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 22 Nov 2025 : 22 నవంబర్ 2025 శనివారం రాశి ఫలాలు

22 November 2025 Saturday horoscope today in telugu

Horoscope 22 Nov 2025: 22 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : విజయం వరించాలంటే ఓర్పు అవసరం. బాధ్యతలు పెరిగినా ఏమాత్రం భారంగా భావించరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుందది.                           వృషభం : ధైర్యంతో ముందుకెళ్లండి. విజయం మీదే. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.                    మిథునం : కాలం కలిసొస్తుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. … Read more

Earthquake : కోల్‌కతాలో భూకంపం

earthquake hits west Bengal and bangladesh

Earthquake : వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భూకంపం సంభవించింది. నిజానికి ఇవాళ ఉదయం బంగ్లాదేశ్ లో భూకంపం సంభవించింది. డాకాలో రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావం వెస్ట్ బెంగాల్ పై పడింది. కోల్ కతాలోనూ కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా రోడ్ల మీదికి పరుగులు పెట్టారు. కోల్‌కతాతో పాటు కోచ్ బెహర, దినాజ్ పూర్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.  

Travels Bus Accident : మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ఆరుగురికి గాయాలు

another bus accident in chittor dist in ap

Travels Bus Accident : ఏపీలో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుపతి జిల్లా దొడ్లవారిమిట్ట హైవేపై చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బెంగళూరుకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ముగ్గురు టీచర్లు సస్పెండ్.. మద్యం మత్తులో విధులకు!

huzurabad 3 govt teachers suspended alcohol

మన పత్రిక, వెబ్​డెస్క్: హుజురాబాద్ మండలంలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై వేటు పడింది (3 TEACHERS SUSPENDED IN HUZURABAD MANDAL). విధుల్లో నిర్లక్ష్యం, పాఠశాలకు మద్యం సేవించి రావడం వంటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. సస్పెండ్ అయిన వారిలో హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పీఈటీ, ఫిజికల్ సైన్స్ టీచర్, … Read more

SS Rajamouli : వారణాసి సినిమా ఆపేస్తాం.. విశ్వహిందూ పరిషత్ వార్నింగ్

Vishwa hindu parishad warns ss rajamouli

SS Rajamouli : వారణాసి మూవీ టైటిల్ రివీల్ ఈవెంట్ లో ఆ మూవీ దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపిన విషయం తెలిసిందే. హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. హిందువులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు హిందూవాదులు మండిపడుతున్నారు. ఇప్పటికే రాజమౌళిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా విశ్వ హిందూ పరిషత్ రాజమౌళికి వార్నింగ్ ఇచ్చింది. వెంటనే రాజమౌళి క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలన్నీ ఆపేస్తామని వార్నింగ్ … Read more

Gold Rates 21 Nov 2025 : 21 నవంబర్ 2025, శుక్రవారం ఈరోజు గోల్డ్ రేట్స్

21 November 2025 Friday gold rates today telugu

Gold Rates 21 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 21 నవంబర్ 2025 శుక్రవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,425 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,389 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,318 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.172.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 21 Nov 2025 : 21 నవంబర్ 2025 శుక్రవారం రాశి ఫలాలు

21 November 2025 Friday horoscope today telugu

Horoscope 21 Nov 2025: 21 నవంబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : మీరు చేపట్టే పనులన్నీ త్వరగా నెరవేరుతాయి. ధైర్యంగా ముందుకెళ్లండి. దైవారాధన చేయండి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.                          వృషభం : ప్రశాంతంగా ఉండండి. శుభవార్త మీకు ఆనందాన్ని అందిస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించండి.                   మిథునం : మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఇతరుల సహకారం అందుతుంది. శుభవార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక … Read more