Horoscope 23 Nov 2025: 23 నవంబర్ 2025, ఆదివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : శ్రమిస్తే ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృషభం : కీలకమైన పనుల విషయంలో సంతోషంగా ఉంటారు. ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తవుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మిథునం : ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మీ రంగంలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సౌఖ్యం ఉంటుంది. ఆనందంగా ఉంటారు.
కర్కాటకం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
సింహం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. కొన్ని పనుల విషయంలో నిర్లక్ష్యం చేయకండి.
కన్య : సమయాన్ని వృథా చేయకండి. ఆశించిన ఫలితాలు పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
తుల : సమాజంలో గౌరవం లభిస్తుంది. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. దైవారాధన చేయండి.
ధనుస్సు : ఏ పని ప్రారంభించినా అడ్డంకులు ఎదురవుతాయి. వేరే వాళ్ల మాటలను పట్టించుకోకండి. వివాదాల జోలికి వెళ్లకండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి.
మకరం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
కుంభం : కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రయాణాలు చేస్తారు. శ్రమ అధికం అవుతుంది. మనోబలంతో ముందుకెళ్లండి.
మీనం : ఏ పని ప్రారంభించినా విజయవంతంగా ముందుకెళ్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
