Horoscope 22 Nov 2025: 22 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : విజయం వరించాలంటే ఓర్పు అవసరం. బాధ్యతలు పెరిగినా ఏమాత్రం భారంగా భావించరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుందది.
వృషభం : ధైర్యంతో ముందుకెళ్లండి. విజయం మీదే. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.
మిథునం : కాలం కలిసొస్తుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో ముందుకెళ్తారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తారు.
కర్కాటకం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతాయి. కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది.
సింహం : మనోధైర్యంతో ముందుకెళ్లండి. మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కన్య : మీకు శుభకాలం మొదలైంది. ధైర్యంగా ఉండండి. మీరు తీసుకునే నిర్ణయాలే మీ విజయానికి తొలి మెట్టు. మనోధైర్యంతో ముందుకు సాగండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
తుల : తోటి వారి సాయం అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. తోటివారితో వాగ్వాదాలు చేయకండి. వివాదాల జోలికి వెళ్లకండి.
వృశ్చికం : ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు : పాజిటివ్ గా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
మకరం : ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
కుంభం : ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోండి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
మీనం : మనోధైర్యంతో ముందుకెళ్లండి. దైవారాధన చేయండి. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
