Earthquake : వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భూకంపం సంభవించింది. నిజానికి ఇవాళ ఉదయం బంగ్లాదేశ్ లో భూకంపం సంభవించింది. డాకాలో రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావం వెస్ట్ బెంగాల్ పై పడింది. కోల్ కతాలోనూ కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా రోడ్ల మీదికి పరుగులు పెట్టారు. కోల్‌కతాతో పాటు కోచ్ బెహర, దినాజ్ పూర్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
