Gold Rates 24 Nov 2025 : 24 నవంబర్ 2025, సోమవారం ఈరోజు గోల్డ్ రేట్స్

24 November 2025 today gold rates telugu

Gold Rates 24 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 24 నవంబర్ 2025 సోమవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,583 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,534 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,437 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.171.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Rythu Bharosa: రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

telangana rythu bharosa

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో యాసంగి సీజన్‌కు సంబంధించి ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ. 12,000 చొప్పున అందిస్తుండగా, ఇప్పటికే వానాకాలం సీజన్‌కు సంబంధించిన రూ. 6,000 జమ అయ్యాయి. ఇటీవల తుఫాను, భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు, యాసంగి సాగు పెట్టుబడి కోసం ఇప్పుడు ప్రభుత్వ సాయం వైపు చూస్తున్నారు. రానున్న … Read more

Horoscope 24 Nov 2025 : 24 నవంబర్ 2025 సోమవారం రాశి ఫలాలు

24 November 2025 today horoscope telugu

Horoscope 24 Nov 2025: 24 నవంబర్ 2025, సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ పని చేపట్టినా ఏకాగ్రతతో ముందుకెళ్లండి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. బంధుమిత్రులతో సరదాగా ఉంటారు. మనోబలంతో ముందుకెళ్లండి. విజయం వరిస్తుంది.                             వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి.                     మిథునం : శుభవార్త వింటారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అనుకున్న … Read more

The Rajasaab : రెబల్ సాబ్ సాంగ్ వచ్చేసింది.. ప్రభాస్ అభిమానులకు పండగే ఇక

rebel saab song released from the raja saab

The Rajasaab : ది రాజా సాబ్ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ మూవీకి మారుతీ డైరెక్టర్. ఇది రొమాంటిక్ కామెడీ హారర్ గా రాబోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి తాజాగా రెబల్ సాంగ్ అనే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. రెబల్ సాబ్ అంటూ సాగే పాట మాత్రం అదుర్స్ … Read more

Palle Velugu Bus Accident : మరో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

another bus accident in uppal hyderabad

Palle Velugu Bus Accident : మరో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ లో చోటు చేసుకుంది. ఉప్పల్ వద్ద అదుపు తప్పిన పల్లె వెలుగు బస్సు మెట్రో పిల్లర్ వైపు దూసుకెళ్లింది. యాదగిరిగుట్ట నుంచి ఉప్పల్ వస్తున్న ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ 102 వద్ద అదుపుతప్పి మెట్రో పిల్లర్ ను ఢీకొట్టబోయింది. డ్రైవర్ నిద్ర మత్తులో బస్సు నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ … Read more

Madhavaram Krishnarao : ‘కేసీఆర్ పులి బయటికి వస్తే కాంగ్రెస్ వాళ్లందరికీ ఉంటది’

brs mla Madhavaram krishnarao on kcr

Madhavaram Krishnarao : ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన ఎవరికీ భయపడరన్నారు. కేసీఆర్ పులి బయటికి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్లందరికీ ఉంటుందన్నారు. పులి బయటికి వచ్చినప్పుడు చెప్తాం వీళ్ల సంగతి. పులిని బయటికి రమ్మంటున్నరు కదా. మీ పాపాలు పండాలని పులి అట్లనే ఉన్నది. మీ పాపాలు పండిన నాడు అప్పుడు పులి బయటికి వచ్చినప్పుడు మీ సంగతి … Read more

Telangana Ministers Whatsapp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూపులు హ్యాక్

cyber criminals hacked Telangana ministers WhatsApp groups

Telangana Ministers Whatsapp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. సైబర్ నేరగాళ్లు వాట్సప్ గ్రూపులను హ్యాక్ చేశారు. ఎస్‌బీఐ బ్యాంక్ ఆధార్ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్ ను వాట్సప్ గ్రూపులలో సైబర్ నేరగాళ్లు షేర్ చేశారు. ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటూ ఎస్‌బీఐ పేరుతో మెసేజ్‌లు పంపించారు. వాటిపై క్లిక్ చేయగానే ఆయా వాట్సప్ గ్రూప్‌లన్నీ హ్యాక్ అయిపోయాయి.

Ibomma Ravi : సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? ఐబొమ్మ రవి తండ్రి

ibomma ravi father apparao about kalyan remarks

Ibomma Ravi : ఐబొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలని టాలీవుడ్ నిర్మాత సి.కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు స్పందించారు. సి.కళ్యాణ్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. సి.కళ్యాణ్ ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనాలు ఖచ్చితంగా చేస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశాను. ఇప్పుడు రేట్లు దారుణంగా పెరిగాయి. కోట్లు ఖర్చు … Read more

Ibomma Ravi : ఐబొమ్మ రవికి మద్దతుగా ఆటోపై పోస్టర్

ibomma ravi poster on auto in telangana

Ibomma Ravi : ఐబొమ్మ రవికి రోజురోజుకూ మద్దతు పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి ఎక్కువగా ఆయనకు మద్దతు లభిస్తోంది. ఐబొమ్మ రవి హీరో అంటూ పలువురు సినీ అభిమానులు పొగుడుతున్నారు. ఐబొమ్మ లేకపోతే వేలకు వేలు పెట్టి తాము సినిమాలు చూసే అవకాశం ఉండేది కాదని.. అందుకే ఐబొమ్మ రవి నేరస్థుడు కాదు.. రియల్ హీరో అంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఐబొమ్మ రవికి మద్దతుగా ఓ ఆటో డ్రైవర్ … Read more

KTR : వైఎస్ జగన్‌తో కేటీఆర్ భేటీ

ktr meets ys jagan in bengaluru

KTR : తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్యే కేటీఆర్.. ఏపీ మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు ఇద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. ఆ తర్వాత కాసేపు తెలంగాణ, ఏపీ రాజకీయాల గురించి చర్చించుకున్నారు. వీళ్లిద్దరి భేటీతో ఒక్కసారిగా తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.