Telangana Ministers Whatsapp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. సైబర్ నేరగాళ్లు వాట్సప్ గ్రూపులను హ్యాక్ చేశారు. ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్ ను వాట్సప్ గ్రూపులలో సైబర్ నేరగాళ్లు షేర్ చేశారు.
ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ ఎస్బీఐ పేరుతో మెసేజ్‌లు పంపించారు. వాటిపై క్లిక్ చేయగానే ఆయా వాట్సప్ గ్రూప్‌లన్నీ హ్యాక్ అయిపోయాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
