Ibomma Ravi : ఐబొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలని టాలీవుడ్ నిర్మాత సి.కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు స్పందించారు. సి.కళ్యాణ్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.
సి.కళ్యాణ్ ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనాలు ఖచ్చితంగా చేస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశాను. ఇప్పుడు రేట్లు దారుణంగా పెరిగాయి. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు ఎవరు తీయమంటున్నారు? నా కొడుకు తరుపున వాదించే న్యాయవాదికి ఆర్థిక సాయం చేస్తా.. అంటూ ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు స్పష్టం చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
