Today Gold Prices: బంగారం ధరలు తగ్గుదల – తాజా గోల్డ్ రేట్స్
Gold price news: హైదరాబాద్‌లో బంగారం ధరలు వరుస పెరుగుదల తర్వాత చివరకు తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్కరోజే రూ.300 వరకు పడిపోయిన పసిడి ధరలు, డిసెంబర్ 10న (December 10 Gold Prices) మరింత తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించాయి. ఇటీవల తులం ధర రూ.1,30,430 ఉండగా, ప్రస్తుతం దాదాపు వెయ్యి రూపాయల వరకూ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు గోల్డ్ నుంచి ఈక్విటీ మార్కెట్లకు మళ్లడంతో ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్ తాజా … Read more