Bonus: రైతులకు రూ.500.. సోమవారం నుంచే జమ.
మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సన్న వడ్ల బోనస్’ (Sanna Vadlu Bonus) పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. సన్న రకాలు సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ. 500 చొప్పున అదనపు బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, రూ. 649 కోట్ల నిధులను ఆమోదించింది. ముఖ్యాంశాలు: