TG News: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
మన పత్రిక, వెబ్డెస్క్: హైదరాబాద్ మహానగర రూపురేఖలు మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రతిష్టాత్మకమైన ‘మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు’ (Musi River Rejuvenation Project) పనులను వేగవంతం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. మార్చి 31లోపు అంచనాలు సిద్ధం చేసి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం వెల్లడించిన కీలక అంశాలు: