9000mAh బ్యాటరీతో OnePlus Nord 6: మిడ్ రేంజ్ కింగ్ వచ్చేస్తున్నాడు..
మన పత్రిక, వెబ్‌డెస్క్: వన్‌ప్లస్ (OnePlus) ప్రియులకు అదిరిపోయే వార్త. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. చైనాలో ‘టర్బో 6’ సిరీస్ పేరుతో జనవరి 8న లాంచ్ అవుతున్న ఫోనే.. భారత్‌లో ‘వన్‌ప్లస్ నార్డ్ 6’ (OnePlus Nord 6) పేరుతో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి మిడ్ రేంజ్‌లో కనీవినీ ఎరుగని ఫీచర్లతో వన్‌ప్లస్ రాబోతోంది. నార్డ్ 6 హైలైట్ ఫీచర్లు (అంచనా): ధర ఎంత ఉండొచ్చు? నార్డ్ 6 ధర భారత్‌లో … Read more