Gold Rate Today: ఆగస్టు 30, 2025 బంగారం ధర రికార్డు స్థాయికి
మన పత్రిక, వెబ్డెస్క్ : ( బంగారం ధరలు ఆగస్టు 30, 2025 ) ఆగస్టు 30, 2025న బంగారం ధర చరిత్ర సృష్టించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,350కు చేరుకుంది. 22 క్యారెట్ల ధర రూ.95,100కు చేరింది. వెండి కిలో ధర రూ.1,21,587గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర చరిత్రలో మొదటిసారి 3,500 డాలర్లు దాటింది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గే అవకాశం, … Read more