11 ఏళ్ల వైఘశ్రీ: కేరళ చిన్నారి రైతు పండిస్తున్న సాగు సంస్కృతి
మన పత్రిక, వెబ్డెస్క్ : సాధారణంగా 11 ఏళ్ల పిల్లలు స్కూల్ వెళ్లి, హోం వర్క్ చేసి, ఆటలు ఆడుతూ సమయం గడుపుతారు. కానీ కేరళలోని కన్నూర్ కు చెందిన 11 ఏళ్ల వైఘశ్రీ మాత్రం తన వయసుకు అతీతంగా సేంద్రియ సాగులో నిపుణురాలుగా మారింది. ఇంటి పెరట్లోనే రకరకాల కూరగాయలు పండిస్తూ అందరి చేతా “శెభాష్!” అనిపించుకుంటోంది. ఈ ప్రయాణం 2019లో ప్రారంభమైంది. ఆమె తండ్రి ఒక ప్రమాదం తర్వాత ఆరోగ్యం కోలుకునేందుకు మొక్కలు పెంచడం … Read more