మన పత్రిక, వెబ్‌డెస్క్ : ( బంగారం ధరలు ఆగస్టు 30, 2025 ) ఆగస్టు 30, 2025న బంగారం ధర చరిత్ర సృష్టించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,350కు చేరుకుంది. 22 క్యారెట్ల ధర రూ.95,100కు చేరింది. వెండి కిలో ధర రూ.1,21,587గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర చరిత్రలో మొదటిసారి 3,500 డాలర్లు దాటింది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గే అవకాశం, డాలర్ విలువ స్థిరత్వంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు కూడా ధరలను పెంచుతున్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
