మన పత్రిక, వెబ్‌డెస్క్ : Appsc forest beat officer hall tickets ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC ) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల కోసం నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్ష సెప్టెంబర్ 7, 2025న ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/ లో అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష రోజున అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా సమర్పించాలి.
Advertisement
ముఖ్యమైన లింకులు:
అభ్యర్థులు తమ రోల్ నెంబర్ మరియు ఇతర వివరాలతో లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయం, సెంటర్ వివరాలు కార్డులో స్పష్టంగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
