Karimnagar: సెప్టెంబర్ 3న కరీంనగర్ లో ఉద్యోగ మేళా
మన పత్రిక, వెబ్డెస్క్ Job mela Karimnagar on 3 September కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3, 2025న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో జరుగుతుంది. ఈ మేళాలో 120 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు ఫార్మసిస్ట్ (40), కస్టమర్ సేల్స్ అసిస్టెంట్ (20), స్టాక్ పికింగ్ & ప్యాకింగ్ అసిస్టెంట్ (30), ఆడిట్ అసిస్టెంట్ … Read more