MODI: పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే
మన పత్రిక, వెబ్‌డెస్క్ చైనాలో జరిగిన SCO శిఖరాగ్ర ( sco summit ) సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే’ అని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఫొటోలు షేర్ చేశారు. ఆయనతో హత్తుకుని, నవ్వుతూ సంభాషించిన సన్నివేశాలు ఈ ఫొటోల్లో కనిపిస్తున్నాయి. ఇది ఇద్దరు నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తోంది. … Read more