Bigg Boss 9 Telugu Pawan Kalyan: ఆపరేషన్ సింధూర్ లో పోరాడిన సైనికుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ
Bigg Boss 9 Telugu Pawan Kalyan: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( Biggboss 9 telugu ) ఘనంగా ప్రారంభమైంది. మొదటి రెండు స్థానాల్లో తనూజా గౌడ, ఫ్లోరా షైనీ హౌస్ లోకి వెళ్లారు. అగ్నిపరీక్ష నుండి మూడో కంటెస్టెంట్ గా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడు ఆర్మీ అధికారి కావడంతో పాటు ‘ఆపరేషన్ సింధూర్’ లో వీరోచిత పోరాటం చేసిన విషయం తెలిసిందే. అగ్నిపరీక్ష షోలో పవన్ కళ్యాణ్ తెలివితేటలతో … Read more