తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
మన పత్రిక, వెబ్డెస్క్ Telangana rain alert : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో సెప్టెంబర్ 9, 10, 11 తేదీల్లో తెలంగాణ ( Telangana ) రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మూడు రోజులు గాలివానలు, ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్ధిపేట్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, జనగామ, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో పగటి … Read more