Bigg Boss Season 9 : నాన్న ఎలిమినేషన్ తో కూతుళ్లు గేర్ చేంజ్!
బిగ్ బాస్ సీజన్ 9 లో ఆరో వారంలో ఎవరూ ఊహించని విధంగా పెద్దన్న “భరణి” ఎలిమినేట్ కావడం జరిగింది. నిజానికి హౌస్ లో కప్ కొట్టే స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో భరణి టాప్ లో ఉండేవాడు. కానీ హౌస్ లో బాండ్స్ మూలాన తన ఆటపై పట్టు విడిచాడు. అందుకే ఈసారి ఓటింగ్స్ తగ్గి ఫైనల్ గా ఎలిమినేట్ అయ్యాడు. అయితే చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం తనూజ, దివ్యలతో నాన్న గా బాండింగ్ పెంచుకోవడం … Read more