RRB NTPC Graduate Notification: డిగ్రీ అర్హతతో 5,810 ఉద్యోగాలు
రైల్వేలో డిగ్రీ అర్హతతో ఉద్యోగం కావాలనుకునే వారికి బంగారు అవకాశం. ఆర్ఆర్బీ నేటి నుంచి (అక్టోబర్ 21) 5,810 గ్రాడ్యుయేట్ ఎన్‌టీపీసీ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రారంభించింది. నవంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులు: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ (161), స్టేషన్ మాస్టర్ (615), గూడ్స్ ట్రైన్ మేనేజర్ (3416), జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (921), సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (638), ట్రాఫిక్ అసిస్టెంట్ (59). మొత్తం 5,810 … Read more