ఆధార్ బయోమెట్రిక్ లాక్: మోసాలకు చెక్!
UIDAI News: మీ ఆధార్ బయోమెట్రిక్ డేటా – వేళ్లముద్ర, కంటి గుడ్డు (ఐరిస్), ముఖ స్కాన్ లను ఎవరైనా అనుమతి లేకుండా ఉపయోగించలేరు. ఈ ఫీచర్ ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ సేవల్లో జరిగే మోసాలను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యూఐడీఏఐ సోషల్ మీడియా ద్వారా ఈ ఫీచర్ గురించి ప్రజలకు అవగాహన కలిపిస్తోంది. బయోమెట్రిక్ లాక్ చేయడం చాలా సులభం. లాక్ చేసిన తర్వాత, ఎవరైనా మీ బయోమెట్రిక్ డేటా ఉపయోగించాలంటే మీరు మళ్లీ … Read more