US Cargo Plance Crash : యూఎస్‌లో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ఘటన కెంటకీ రాష్ట్రంలోని లూయిస్విల్లే ఎయిర్ పోర్ట్ కు సమీపంలో చోటు చేసుకుంది. లూయిస్విల్లే ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారు.
ఒక్కసారిగా రన్ వేను తాకి విమానం కుప్పకూలడంతో విమానానికి వెంటనే మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత విమానం భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
