Dhanam Konugolu | రైతులకు రేవంత్ సర్కార్ బోనస్ ప్రకటన
మన పత్రిక, వెబ్డెస్క్ రైతులకు రేవంత్ ( CM Revanth Reddy ) సర్కార్ నుంచి అదిరే వార్త! ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతేకాదు, రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించింది. ఇది పండుగలా మారింది. వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి జోష్‌లో ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రైతులు ఎక్కువగా సాగు చేసిన సన్న వడ్లు కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నెలాఖరు … Read more