Today Horoscope : 06 నవంబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : నిజాయితీతో ఉండండి. సమాజంతో గౌరవం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
వృషభం : మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అభివృద్ధి చెందుతారు. కుటుంబ సభ్యుల సౌఖ్యం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.
మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. కుటుంబ సభ్యులు, బంధువుల సౌఖ్యం లభిస్తుంది.
కర్కాటకం : పరిస్థితులను బట్టి ముందుకెళ్లండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సహనమే మీకు దారి చూపిస్తుంది. వివాదాలు, వాగ్వాదాలకు దూరంగా ఉండండి.
సింహం : ముందుచూపుతో ముందుకెళ్లండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రలు ప్రోత్సాహం లభిస్తుంది.
కన్య : ఏ నిర్ణయం అయినా ఆలోచించి తీసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు విజయాలు సాధిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
తుల : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
వృశ్చికం : పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో ముందుకెళ్లండి. ధనవ్యయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు : ధైర్యసాహసాలతో ముందుకెళ్లండి. విజయం మీదే. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
మకరం : ఏ పని ప్రారంభించినా ఉత్సాహంతో ముందుకెళ్లండి. విజయవంతం అవుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కుంభం : మీ కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ధన వ్యయం అవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
మీనం : ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో నిరుత్సాహపడుతారు. సమస్యలు వచ్చినా ధైర్యంగా ముందుకెళ్లండి. విజయం వరిస్తుంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
