ఉపాధ్యాయుల దినోత్సవ వ్యాసాల కోసం 10 సృజనాత్మక ఐడియాలు
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వ్యాస రచన పోటీల్లో విద్యార్థులు కొత్తగా ఆలోచించి రాసేందుకు ఉపయోగపడే సృజనాత్మక అంశాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వ్యాస రచన పోటీల్లో విద్యార్థులు కొత్తగా ఆలోచించి రాసేందుకు ఉపయోగపడే సృజనాత్మక అంశాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా సందడి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హాస్య నటుడిగా తనదైన ముద్ర వేసిన అల్లరి నరేష్ మళ్లీ కామెడీ వైపు మళ్లి చేసిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథాంశం, పనితీరుపై కథనం.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పాటించనున్నారు.
ఫోర్బ్స్ ఇండియా పత్రిక అల్లు అర్జున్‌ను రెబెల్ స్టార్ అని సంబోధించడం సోషల్ మీడియాలో సినీ అభిమానుల మధ్య కొత్త చర్చకు దారితీసింది.
‘బేబీ’ కాంబినేషన్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది.
రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ పిల్లలతో కలిసి ఇంట్లో పూజలు చేస్తూ కృష్ణాష్టమి వేడుకలను జరుపుకున్న దృశ్యాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
దేశీయ మార్కెట్‌లో గురువారం పసిడి, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రధాన ప్రాంతాల్లో తాజా ధరల వివరాలు వెల్లడయ్యాయి.
సాంకేతిక సమస్యల వల్ల ‘ఐ యామ్ గేమ్’ సినిమా తెలుగు వర్షన్ సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రాలేదని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది.
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.