ఢిల్లీకి సీఎం రేవంత్.. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కీలక భేటీ!
మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ఈ రోజు రాత్రి ఢిల్లీకి పయనం కానున్నారు. రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఆయన దేశ రాజధానికి వెళ్తున్నారు. రేపు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ అంశంపై కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ( TPCC Chief Mahesh Kumar … Read more