Naa Anveshana: ఆస్ట్రేలియాలో ఎన్నారైల ఫిర్యాదు.. వీసా రద్దుకు డిమాండ్
Case filed on naa anveshana youtuber in Australia: నా అన్వేష్‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఆస్ట్రేలియాలోనూ పోలీసు కేసు! మన పత్రిక, వెబ్డెస్క్: ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేష్’ (Naa Anveshana controversy) చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం అంతర్జాతీయ స్థాయికి చేరింది. గరికపాటి, చాగంటి కోటేశ్వరరావు వంటి ప్రముఖులతో పాటు హిందూ ధర్మంపై అన్వేష్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులు (NRIs) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వారు అక్కడి … Read more